బావ బావ అంటూ అల్లు అర్జున్‌కు బాగానే వెన్నుపోటు పొడిచాడుగా.. ఏకంగా రూ.1100 కోట్లు?

1 year ago 34
మనం తినే ప్రతీ మెతుకు మీద మన పేరు రాసుండాలని మాములుగా అంటుంటారు. అదే విధంగా ఇండస్ట్రీలో హీరోల దగ్గరకు వెళ్లే ప్రతీ కథపై వాళ్ల పేర్లు రాసుండాలని అంటుంటారు. అలా చేతులు మారిన కథలెన్నో. ఇప్పుడలాంటి కథ గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
Read Entire Article