బావ, బామ్మర్దులతో 24 ఏళ్ల వితంతువు.. వేటపాలెంలో విస్మయం గొలిపే ఘటన!

11 months ago 27
బాపట్ల జిల్లాలో వివాహిత అదృశ్యం కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని వినాయకపురంలో ప్రమీల (24) భర్త అకాల మరణం చెందాడు. చిన్న వయసులోనే భర్త మరణించటంతో.. ఆమె మానసికంగా కుంగిపోయి.. చెడు వ్యసనాలకు బానిసగా మారింది. ఇదే క్రమంలో.. వెంకటేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అయితే.. వెంకటేశ్వర రావు బావమరిది నాగబాబుతోనూ ఆమె వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె నాగబాబును అడగసాగింది. దీంతో బావ, బావమరిది ఇద్దరూ కలిసి నెల క్రితం ఆమెను చంపి పూడ్చిపెట్టారు. పోలీసులు తమదైన స్టయిల్లో విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article