బాలాపూర్ హుండీకి భారీగా ఆదాయం.. 11 రోజుల్లో ఇన్ని లక్షలా

10 months ago 19
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగరంలో ఖైరతాబాద్ బడా గణపతితో పాటు బాలాపూర్ గణేషుడిని దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాట రికార్డు స్థాయిలో జరిగింది. అలానే బాలాపూర్ గణేషుడి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. రోజుల వ్యవధిలోనే లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఇంతకు హుండీ ఆదాయం ఎంతంటే..
Read Entire Article