బాయ్‌ఫ్రెండ్ మరణంతో జైలుకెళ్లిన హీరోయిన్.. 4.5 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్.. అయినా నో హ్యాపీ

10 months ago 19
ఒకప్పుడు తన క్యూట్ స్మైల్‌తో, ఫిల్మ్ ఇండస్ట్రీ కెరీర్‌తో దూసుకుపోతున్న హీరోయిన్ ఆమె. కానీ, ఒక్కే ఒక్క విషాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. 2020 జూన్‌లో తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరో అనుమానాస్పదంగా చనిపోయాడు.
Read Entire Article