బాబాయ్ బాబాయ్ అంటూనే నాగార్జునకే వెన్నుపోటు పొడిచిన టాలీవుడ్ హీరో... కొడుకులా చూసుకున్నాడు

11 months ago 14
టైటిల్ చూడగానే కంగారు పడకండి మిత్రాన్స్. రియల్ లైఫ్‌లో జరిగిన ఇష్యూ కాదు. కేవలం ఇది సినిమాల వరకే. ఇక అక్కినేని లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు నాగ్ మామ. ఇప్పటి తరానికి నాగార్జున అంటు బంగార్రాజు, నా సామిరంగా వంటి సినిమాలు గుర్తొస్తున్నాయి కానీ.. అసలు ఒకప్పుడు నాగ్ మామ సినిమాలంటే పడి చచ్చిపోయిన ఆడియెన్స్ ఎందరో.
Read Entire Article