బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న హాలీవుడ్ మూవీ.. ఇండియాలో రికార్డులు తిరగరాస్తున్న మూవీ!
10 months ago
11
హార్రర్ మూవీస్‌కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశం, బాషతో సంబంధం లేకుండా ఇవి హిట్ అవుతుంటాయి. ఇలాంటి వాటిలో కంజూరింగ్ హార్రర్ ఫ్రాంచైజీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.