బషీర్‌బాగ్‌లో రాముడి విగ్రహం తొలగింపు.. దసరా రోజున ప్రతిష్ఠించిన హిందూ సంఘాలు

1 week ago 10
దసరా రోజున బషీర్‌బాగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని తొలగించడంతో తీవ్ర వివాదం నెలకొంది. కూడలి పేరు మార్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. విగ్రహం ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ, పోలీసుల అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. విగ్రహాన్ని క్రేన్‌తో తొలగించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. తొలగింపునకు గల కారణాలపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Read Entire Article