బలహీనపడిన అర్నబ్‌.. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం, ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్.. కేబినెట్ భేటీ

1 week ago 10
అర్నబ్ తుపాను తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగవచ్చని హెచ్చరించారు. అర్నబ్ తుపాను నష్టాన్ని సమీక్షించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధికారిక హెచ్చరికలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article