బన్ బటర్ జామ్ రివ్యూ.. తెలుగులో వచ్చిన తమిళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ మూవీ మెప్పించిందా?

11 months ago 10
తమిళంలో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ బన్ బటర్ జామ్ తెలుగులో విడుదల కానుంది. ఆగస్ట్ 22న అంటే రేపు థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. రాజు జెయమోహన్, ఆధ్య, భవ్య త్రిఖ నటించిన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది బన్ బటర్ జామ్ రివ్యూలో తెలుసుకుందాం.
Read Entire Article