బతికున్న భార్యకు డెత్‌ సర్టిఫికెట్‌ పంపిన భర్త.. చిన్న కారణానికే ఇలా చేయాలా నాయనా

7 months ago 18
Husband Send Death Certificate To Wife: భార్యపై కోపంతో భర్త చేసిన పని కలకలం రేపింది. బతికున్న భార్యకు డెత్ సర్టిఫికెట్ పోస్టులో పంపాడు. నెల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య ఆదిలక్ష్మి అవాక్కయ్యారు. ఆమె భర్త మారుతిరాజు, చనిపోయిన తన తల్లి డెత్ సర్టిఫికెట్‌ను మార్చి భార్యకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్తను పిలిపించి ఆరా తీశారు.
Read Entire Article