బంగాళాఖాతంలో దిశ మార్చుకున్న అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 year ago 39
AP Weather Today: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. ఇది పది రోజుల్లో దిశ మార్చుకుని, ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఐదు రోజులుగా తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతోంది. ఇది మెల్లిగా వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ సముద్రంలోనే అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు వేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. నేటి ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.
Read Entire Article