బంగాళాఖాతంలో ఈ ఏడాది తొలి తుఫాను ‘అర్నబ్’.. ఏపీలోని 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

1 week ago 11
బంగాళాఖాతంలో ఈ ఏడాది మొదటి తుఫాను ఏర్పడుతోంది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది మరింత బలపడి తుఫానుగా, అత్యంత తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై ఎక్కువగా ఉంటుందని, విశాఖ- బాపట్ల మధ్య తీరం దాటుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article