బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

1 year ago 48
Ap Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుంది అంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే వర్ష సూచనతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వరి ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే ఏపీలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
Read Entire Article