బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీలోని ఈ ఈ జిల్లాల్లో వర్షాలు

3 weeks ago 6
Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో వాతావరణం కాస్త విభిన్నంగా ఉంది.. ఓవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు ఎండ ప్రభావం కూడా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. 48 గంటల్లో బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా రాయలసీమలో వర్షాలు పడతాయంటున్నారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Read Entire Article