బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్

2 weeks ago 5
Andhra Pradesh Rains Today: ఏపీపై వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఉత్తర కోస్తా నుంచి ఒడిశా వరకు విస్తరించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article