ఫ్యూచర్ సిటీలో 10 విదేశీ వర్సిటీలు.. 250 ఎకరాలు కేటాయించేందుకు సర్కారు కసరత్తు

2 weeks ago 11
హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 250 ఎకరాలను విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల కోసం కేటాయించాలని యోచిస్తోంది. ఒక్కో సంస్థకు 20–25 ఎకరాల చొప్పున దాదాపు పది క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలోని ప్రతిష్ఠాత్మక వర్సిటీలను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తోంది. రాష్ట్రంలో క్యాంపస్‌ల్లో చేరే అర్హులైన పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.
Read Entire Article