ఫ్యాన్స్‌కి విషాదాన్ని మిగిల్చిన OG మూవీ.. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
8 months ago
16
OG Movie: అభిమాన నటుడి సినిమా చూడటానికి వెళ్లిన ఓ యువకుడు తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చాడు. గురువారం రిలీజైన పవన్ కల్యాణ్ ఓజీ సినిమా చూడటానికి వెళ్తుండగానే అతడ్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.