ఫోటో గ్రాఫర్ నుంచి స్టార్ హీరోకు బౌన్సర్‌గా... ఈ 37 మహిళ రేంజ్ మాములు కాదు మచ్చా!

1 year ago 27
సినిమా తారల జీవితంలో గ్లామర్‌తో పాటు ఛాలెంజెస్‌ కూడా ఉంటాయి. అభిమానుల ఆరాధన మాటున సెక్యూరిటీ ముప్పు కూడా పొంచి ఉంటుంది. భారీ ఈవెంట్లలో జన సమూహాన్ని కంట్రోల్‌ చేయడం, స్టార్లను రక్షించడం అనేది సులభమైన పని కాదు.
Read Entire Article