ఫస్ట్ సినిమాకు రూ.70 వేల రెమ్యునరేషన్.. కట్ చేస్తే, ఇప్పుడు రూ.50 కోట్లు రెమ్యునరేషన్..!
10 months ago
18
సినిమా ఇండస్ట్రీ అంతా గ్లామర్, ఫేమ్‌తో నిండిపోయి ఉంటుంది. కానీ అందరికీ ఇవి అంత ఈజీగా దొరకవు. టాప్ పొజిషన్‌కి చేరుకునే ముందు కొందరు చాలా కష్టాలు పడి ఉంటారు. అలాంటి ఓ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan).