ఫస్ట్ సినిమా ఫట్టు.. సెకండ్ సినిమా ఇండస్ట్రీ హిట్టు.. ఆ నెక్స్ట్ ఏకంగా 1000 కోట్ల సినిమా!

1 year ago 27
ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అబ్బా. వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి వీడురా హీరో అంటే అనే స్థాయికి వెళ్లిన హీరోలు మన తెలుగులోనే ఎందరో ఉన్నారు. లుక్స్‌ చూసి కాదు.. యాక్టింగ్‌ను చూసి మాట్లాడురా అని నటనతో నోర్లు మూయించిన స్టార్‌లు ఎందరో.
Read Entire Article