'ప్రేమదేశం' హీరో గుర్తున్నాడా?.. ఆయన అక్క తెలుగులో తోపు హీరోయిన్! ప్రభాస్‌తో రికార్డులు..

1 year ago 36
వినీత్.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తు పట్టక పోవచ్చు కానీ.. ప్రేమదేశం హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా వచ్చి 29 ఏళ్లు అయింది కానీ.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.
Read Entire Article