ప్రేమ పెళ్లి.. అనుమానమే పెను భూతమై.. నెలరోజులకే నవ దంపతుల ఆత్మహత్య

3 weeks ago 7
అనుమానమే పెను భూతమై.. ఆ యువతీ యువకుల దాంపత్య జీవితనం నెలరోజుల్లోనే ముగిసిపోయింది. భార్య ఎవరితోనో మాట్లాడుతోందని అనుమానించిన భర్త.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పుట్టింటికి పంపించాడు. ఇక భర్త అనుమానించడం తట్టుకోలేని ఆ భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. భార్య ఆత్మహత్యను తట్టుకోలేక.. అతడు కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. దీంతో వారి నూరేళ్ల జీవితం మొదట్లోనే ముగిసిపోయింది.
Read Entire Article