ప్రమాదంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం.. 84% మందికి ఫ్యాటీ లివర్

11 months ago 20
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా లోక్‌సభలో తెలిపారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులపై జరిపిన అధ్యయనంలో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్, 71 శాతం మందికి ఊబకాయం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
Read Entire Article