ప్రభాస్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా?.. ఏంటీ డార్లింగ్ నీకింకో ఫోటోనే దొరకలేదా? బ్యాక్ సైడ్

9 months ago 14
అర్జునుడి లాంటి రూపం, భీముడి లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడి లాంటి గుణం, కృష్ణుడి లాంటి సమ్మోహనం ఇవన్నీ కలిపితే ప్రభాస్ అంటూ.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాహుబలి ఈవెంట్‌లో చెప్పిన మాటలు అక్షర సత్యాలేమో అనిపిస్తుంటుంది.
Read Entire Article