ప్రపంచ సుందరి.. కన్నీరు పెట్టించే జర్నీ.. మరణం అంచుల దాకా వెళ్లి..

1 year ago 31
భారతదేశంలోని హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన మోడల్, రాజకీయ శాస్త్ర విద్యార్థిని. 16 ఏళ్ల వయసులో రొమ్ము కణితి శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత రొమ్ము క్యాన్సర్ అవగాహనపై దృష్టి సారించింది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌కు గుర్తింపు లభించింది.
Read Entire Article