ప్యాకెట్ పాలు తాగుతున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..!

1 year ago 43
వరంగల్ నగరంలో కల్తీ పాలు కలకలం రేపుతున్నాయి. ప్యాకెట్ పాలలో చాలా వరకు కల్తీ ఉంటున్నట్లు ఫుడ్ సెఫ్టీ అధికారులు వెల్లడించారు. 19 ప్రైవేటు కంపెనీలకు చెందిన పాలను టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించగా.. అందులో చాలా వరకు నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్యాకెట్ పాలు తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article