పోలీస్ స్టేషన్ ముందు దారుణ హత్య.. అన్నదమ్ములు కలిసి, 'ఆమె' కోసమే ఇలా!

6 months ago 27
Murder Infront Of Tanakallu Police Station: శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు దారుణ హత్యలు కలకలం రేపుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఎదుటే ఒక వ్యక్తిని కొడవళ్లతో నరికి చంపగా, మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రియల్ ఎస్టేట్ వివాదాల్లో హత్య చేసి కాలువలో పడేశారు. వివాహేతర సంబంధం కారణంగా పోలీస్ స్టేషన్ ముందు ఈ దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలు జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article