పోలీస్, ఫైర్, 108, చైల్డ్.. అన్ని అత్యవసర సేవలకు ఒకటే నంబర్ 112..

1 year ago 20
తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నంబర్ 112ను అమలులోకి తెచ్చింది. ఇదివరకు ఉన్న పోలీస్ 100, ఫైర్ 101, మెడికల్ 108, చైల్డ్ 1098 వంటి అన్ని సేవలకు ఇకపై 112కు కాల్ చేయవచ్చు. జీపీఎస్ ద్వారా ప్రదేశాన్ని గుర్తించి.. అధికారులు త్వరగా సంఘటన స్థలానికి చేరుకుంటారు. రెండు నెలల వరకు పాత నంబర్లకు కాల్ చేసినా 112కు అనుసంధానం అవుతుందని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఈ నంబర్‌పై అవగాహన కల్పించనుంది.
Read Entire Article