పోలీసు అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్ల వరకు పరిహారం: సీఎం రేవంత్

2 weeks ago 15
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ గోషామహల్‌ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 150 మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారి త్యాగాలను ఎప్పటికీ మరువబోమన్నారు. అమరవీరుల కుటుంబాలకు హోదాను బట్టి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించే అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు.. డ్రగ్స్‌ నియంత్రణలో ఈగల్‌ తెలంగాణ సాధించిన జాతీయ గుర్తింపుపై బృందాన్ని అభినందించారు.
Read Entire Article