పోలింగ్ బూత్ రూల్స్ మారాయి.. ఇక నుంచి కుటుంబం మొత్తానికి ఒకే చోట

11 months ago 30
TG New Polling Booth Rules: తెలంగాణలో జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచాలని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాను పకడ్బందీగా పూర్తి చేయాలని, సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ఓటర్ ఐడీల్లో మార్పులు, చేర్పులకు బీఎల్‌ఓలు సహకరించాలని తెలిపారు.
Read Entire Article