పోయి పోయి ఆ అట్టర్‌ఫ్లాప్ సినిమానే 'SSMB29'గా మళ్లీ తీస్తున్నారా?.. ఏంటీ జక్కన్న ఇదీ!

8 months ago 20
మొన్న రిలీజైన పృథ్విరాజ్ పోస్టర్‌పై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. అసలు రాజమౌళి ఇలాంటి పోస్టర్ రిలీజ్ చేశాడేంటి అనుకోని సినీ ప్రేమికుడు లేడు. అంతేకాదు ఫస్ట్ టైమ్ ఒక రాజమౌళి పోస్టర్‌ ఇంత సింపుల్‌గా ఉందేంటి అనుకోని ప్రేక్షకుడు లేడు.
Read Entire Article