పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసుల కస్టడీకి బండి భగీరథ్

1 week ago 5
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుణ్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ మల్కాజిగిరి పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతణ్ని మూడు రోజులపాటు విచారించనున్నారు.
Read Entire Article