పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్

3 weeks ago 6
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన కుటుంబసభ్యులు.. బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు బండి భగీరథ్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు హాజరు కాకపోవటంతో బండి భగీరథ్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించారు.
Read Entire Article