పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. వివాహం తర్వాత విడాకులు.. కానీ 2 నేషనల్ అవార్డ్స్ విన్నర్..!

1 year ago 24
వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించే కొందరు సెలబ్రిటీలు, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. కొంతమంది ప్రొఫెషనల్ కెరీర్‌లో మంచి పేరు తెచ్చుకున్నా, వ్యక్తిగత జీవితాల్లో కొన్ని తప్పులు చేస్తూ తీవ్ర విమర్శల పాలవుతారు. ఇప్పుడు మనం చెప్పుకునే నటి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. పెళ్లయిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది.. కానీ రెండు నేషనల్ అవార్డ్స్ తీసుకుంది.. ఇంతకీ ఆ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం.
Read Entire Article