పెళ్లికి ముందే అతనితో 9 ఏళ్లు సహజీవనం.. కోట్లలో సంపాదన.. ఈ తెలుగు స్టార్ నటి మాములు కాదు

1 year ago 22
యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో తనకంటూ బుల్లి తెర నుంచి వెండి తెరపై మంచి పాత్రలను సొంత చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ తెలుగు నటికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Entire Article