పెద్దిలో క్రికెట్ షాట్ క్రెడిట్ ఆయనదే!.. ఏడ్నుంచి పట్టుకొచ్చావ్ బుచ్చి మామ ఆయన్ని!
1 year ago
22
మరీ ముఖ్యంగా పెద్ది సినిమా షాట్ గేమ్ ఛేంజర్ గాయానికి మందులా పని చేసింది. అసలు ఫస్ట్ షాట్ రిలీజైన తర్వాత చెర్రీ ఫ్యాన్స్ మనసు మనసులో లేదంటే నమ్ము. అసలు.. ఎన్ని సార్లు గ్లింప్స్‌ను మెగా ఫ్యాన్స్ రిపీట్‌లో చూశారో వాళ్లకే తెలియదు.