పుష్ప2 మూవీ ఫ్లాపేనా..! ట్రైలర్‌తోనే కొత్త కాంట్రవర్సీకి డోర్స్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్

1 year ago 25
Pushpa2 Trailer: పుష్ప2 ట్రైలర్‌ను రిలీజైంది. అయితే బన్నీ ఫ్యాన్స్‌ ఊహించినట్లుగానే ఊర మాస్‌ అండ్ యాక్షన్‌ సీన్స్‌తో ట్రైలర్‌ను రూపొందించారు. కాకపోతే ట్రైలర్‌లో బన్నీ నోటి నుంచి వచ్చిన ఒకటి రెండు డైలాగులు ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీస్తున్నాయి.
Read Entire Article