పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్?.. మూడు రోజుల పాటూ అక్కడే!

2 weeks ago 14
Ys Jagan Pulivendula Three Days Tour: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మూడు రోజుల పాటూ పులివెందులలో పర్యటిస్తారని.. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారని సమాచారం. ఈ నెల 21 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో వైఎస్ జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎస్ఈసీ పునేఠాను కలిసి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article