పీక్స్‌లో 'మోగ్లీ' గ్లింప్స్... అసలు ఏం ఉంది మామ! నాని వాయిస్ ఓవర్‌ గూస్‌బంప్స్ అంతే....

10 months ago 19
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త తరహా కంటెంట్‌కి ఎప్పటికప్పుడు ఆదరణ పెరుగుతోంది. యూత్ హీరోలు కొత్త కొత్త కథలతో ముందుకు రావడం, ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఈ తరహాలోనే, ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల (Roshan Kanakala) తన కొత్త సినిమా ‘మోగ్లీ 2025’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Read Entire Article