పీక్స్‌లో 'కింగ్‌డమ్' రిలీజ్ అనౌన్స్‌మెంట్ వీడియో.. విజయ్ దేవరకొండ విధ్వంసం సృష్టించేశాడు

11 months ago 12
సాలిడ్ బొమ్మ పడితే.. ఇప్పటికిప్పుడు టైర్1 రేంజ్‌కు వెళ్లే సత్తా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అసలు జనాలకు పేరు కూడా సరిగ్గా తెలియని టైమ్‌లోనే అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌ను షేక్ చేశాడు. ఆ తర్వాత గీతా గోవిందంతో ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించాడు.
Read Entire Article