పీఎస్ఆర్ ఆంజనేయులుకు బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు

11 months ago 27
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఏపీపీఎస్సీ అవకతవకల కేసులో ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల కారణంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఆంజనేయులు గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Entire Article