పాలనలో చంద్రబాబు టెక్నాలజీ వినియోగానికి.. బిల్ గేట్స్ ఫిదా..

5 months ago 31
ఏపీలో టెక్నాలజీ వినియోగిస్తున్న తీరును బిల్ గేట్స్ ప్రశంసించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. పాలనలో, పొలం పనుల్లో సీఎం చంద్రబాబు నాయుడు టెక్నాలజీని, డ్రోన్లను వాడుతున్న తీరును కొనియాడారు. ‘మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్’ అంటూ 1990లో హైదరాబాద్ పర్యటనను గుర్తుచేసిన బిల్ గేట్స్.. ప్రస్తుతం అమరావతిలో ప్రాజెక్టులు కొనసాగుతున్న తీరును చూసి ‘గ్రేట్ వర్క్’ అంటూ కితాబిచ్చారు.
Read Entire Article