పార్ట్‌న‌ర్ కావాలా నాయనా..? ఓటీటీలోకి తమన్నా బోల్డ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..

11 months ago 15
సినీ ప్రియుల కోసం మరో అదిరిపోయే వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. హాట్ బ్యూటీస్ తమన్నా భాటియా, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించిన 'డు యు వాన్నా పార్ట్‌న‌ర్' అనే కొత్త వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
Read Entire Article