పాములు నిజంగానే పగబడతాయా?.. జంగారెడ్డిగూడెంలో ఆసక్తికర ఘటన

1 month ago 13
Jangareddygudem Hospital Snake Incident: ఏలూరు జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కొయ్యలగూడేనికి చెందిన ఓ వ్యక్తిని పాము కాటు వేసింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.. అయితే అదే రోజు రాత్రి పాము ఆ వ్యక్తి చికిత్స పొందుతున్న వార్డులో కనిపించింది. ఆస్పత్రి సిబ్బంది పామును గమనించి కొట్టి చంపారు. అయితే ఉదయం ఆ వ్యక్తిని కాటువేసిన పాము మళ్లీ పగబట్టి ఆస్పత్రికి వచ్చిందని చర్చ జరుగుతోంది.
Read Entire Article