పవన్ - విజయ్ క్రేజీ ఫ్రేమ్ మిస్.. అభిమానుల్లో నిరాశ.. హాజరుకాకపోవడానికి అసలు కారణం ఇదేనా?

3 weeks ago 14
తమిళనాడు సీఎం విజయ్ విజయవాడలో సందడి చేశారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. విజయ్‌ని కలుస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ విజయ్‌ని, పవన్ కళ్యాణ్ కలవలేదు. దాంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే దీనిపై చర్చ జరుగుతుంది. అయితే జనసేన పార్టీ వర్గీయులు మాత్రం ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన బిజీగా ఉన్నారని, అందుకే విజయవాడకు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకాలేదని చెబుతున్నారు.
Read Entire Article