పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'కు వారం ముందు 'పోలీస్ వారి హెచ్చరిక' రిలీజ్!
11 months ago
20
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకి సరిగ్గా వారం ముందు, 'పోలీస్ వారి హెచ్చరిక' అనే సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.