పవన్ కళ్యాణ్ సార్థక నామధేయుడు.. ఆయన ఇంకా గొప్పగా చేయాలి.. భూమన కరుణాకర్ రెడ్డి

8 months ago 23
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులికాట్ సరస్సును ఫ్లెమింగోలకు స్థిరనివాసం మార్చేందుకు కృషి చేస్తున్నామన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు గుప్పించారు. ఆయన ఇంకా గొప్పగా చేయాలంటూ ఎద్దేవా చేశారు. ప్రకృతిని శాసించే శక్తిని పవన్ కళ్యాణ్‌కు రావాలని ప్రార్థిస్తున్నానంటూ భూమన ఎద్దేవా చేశారు. మరోవైపు ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఇటీవల పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article