పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మెగా అప్‌డేట్..' ఉస్తాద్ భగత్‌సింగ్‌'ను కూడా మొదలెట్టేశాడు మామ!

11 months ago 26
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
Read Entire Article