పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్.. ముండుటెండల్లో షూటింగ్ చేశామంటూ..!

1 year ago 23
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ లవర్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రిసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో పేలింది.
Read Entire Article