పవన్ కళ్యాణ్ టీషర్ట్‌తో ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేశారా?.. ఈ వైరల్ ఫోటోలో నిజమెంత!

1 year ago 29
Fact Check On Pawan Kalyan Promotes Araku Coffee With T Shirt: ఏపీలో అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఇటీవల కాలంలో వీలైన చోట అరకు కాఫీ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తున్నారు. దావోస్‌‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేశారు. అయితే అరకు కాఫీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ టీషర్ట్ వేసుకుని ప్రమోట్ చేశారంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజం ఏంటో తెలుసుకుందాం..
Read Entire Article